ఎవరైనా బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారు

వేసవిలో వడియాలు పట్టుకుంటారు. లేదంటే మజ్జిగ పులుసులో వేస్తారు.

కొందరు హల్వా, ఆగ్రా పేఠా...వంటి స్వీట్లూ చేస్తారు.

చాలామంది మాత్రం ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మం ముందు కడతారు

గుమ్మడి ఆరోగ్యానికి కూడా భలేగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా గుమ్మడి కాయ లోపట ఉండే గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో రోగాలను నయం చేయవచ్చు.

మంచిదని భావించి అతిగా తీసుకుంటే అమృతం కూడా విషంగా మారుతుంది.

గుమ్మడి గింజలను అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందిలో బరువు పెరగవచ్చు