బాబోయ్.. ఈ పండ్లు తింటే  ఇన్ని లాభాలా..

నల్ల ద్రాక్ష తింటే శరీరానికి విటమిన్ సి, విటమిన్ ఏ అందుతాయి.

ఇవి తినడం ద్వారా.. మధుమేహం, రక్తపోటు,  గుండె జబ్బులు, రక్తం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. 

నల్లద్రాక్షలో యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల వృద్ధాప్య ఛాయలను అధిగమించవచ్చు.

వీటిలో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి గుండెలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది.

నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

నల్లద్రాక్షలో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.