అన్ని వంటకాల్లో విరివిగా ఉపయోగించే
టొమాటోల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.
వీటిలో విటమిన్లు ‘ఎ’, ‘సి’, పొటాషియం, క్యాల్షియం.. వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా
ఉన్నాయి
ఈ కాయగూరలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది.
ఇవేకాక ఇంకా టొమాటోలో మరిన్ని ఆరోగ్య రహస్యాలు దాగినున్నాయి.
టమాట! ఈ పేరు వినని వారు దాదాపు ఉండరు.
ప్రతి ఇంట్లో ఈ కూరగాయ లేకుండా వంట సాధ్యం కాదు. ఇది ఏ వంటకానికైనా ప్రత్యేకమైన రుచిని
జోడిస్తుంది
టమాటాలలో లభించే పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
టమాటాలలో లభించే పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. టమోటాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి
Related Web Stories
ప్రొటీన్ పౌడర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
ఒంటె పాలు తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
బంగాళాదుంపలు తెగ తింటున్నారా? ఆలూ అతిగా తింటే డేంజర్!
సొరకాయ వీరికి మాత్రం విషంతో సమానం! తినకపోవడమే మంచిది