రోజూ ఎండుద్రాక్షలను ఎందుకు తినాలో
చెప్పే కారణాలివే..
ఎండుద్రాక్షలో విటమిన్-బి, సి ఖనిజాలు ఉంటాయి
వీటిల్లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి
ఇవి సహజమైన చక్కెరలు కలిగి ఉంటాయి
ఉదయం లేదా మధ్యాహ్నం పనిలో శక్తి పుంజుకోవడానికి వీటిని తినవచ్చు
ఫైబర్ మెండుగా ఉండటం వల్ల ఇవి ప్రేగు ఆరోగ్యానికి దోహదపడతాయి
మలబద్దకాన్ని నివారిస్తాయి. జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఉంటాయి
ఇవి ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి
వీటిలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది
రక్తపోటును కూడా నియంత్రిస్తుంది
Related Web Stories
వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చు? ఎక్కువగా తింటే ఏమౌతుంది?
కాల్షియం అధికంగా ఉండే 10 నాన్ డైరీ రిచ్ ఫుడ్స్ ఇవే..!
ఇవి తిసుకుంటే రక్త హీనత సమస్య చెక్ పెట్టాచ్చు
గుడ్డు తినడం వల్ల అద్భతమైన ప్రయోజనాలు