భూమిలో పండే బీట్‌రూట్  ఎన్నో రకాల  పోషకాలను అందిస్తుంది.

చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా వుండడానికి బీట్‌రూట్ బాగా ఉపయోగపడుతుంది 

బీట్‌రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది 

పండ్లలో యాపిల్ ఎంత పవర్ ఫుల్‌ కాయగూరల్లో బీట్ రూట్ అంతకంటే ఎక్కువ 

బరువు తగ్గడానికి బీట్‌రూట్ మేలు చేస్తుంది

గుండె, రక్తహీనత, సమస్యలను దూరం చేయలంటే బీట్‌రూట్‌ ఉపయోగపడుతుంది 

కాలేయం శుభ్రం కావడానికి బీట్ రూట్ సహాయపడుతుంది