రోజు గుడ్డు
తినడం వల్ల
అద్భతమైన ప్రయోజనాలు
పొందవచ్చు
గుడ్డు తింటే విటమిన్ D వంటి పోషకాలు లభించి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది
గుడ్డు తింటే చర్మం మెరిసేలా చేసి జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది.
మెదడు చురుకుగా పనిచేయడానికి గుండె సమస్యలు రాకుండా వుండడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది
గుడ్డులో విటమిన్ D విటమిన్ A, విటమిన్ B2, విటమిన్ B12, బయోటిన్, ఫోలేట్ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి
రోజు ఒక గుడ్డు తింటే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారు.
గర్భిణీ స్త్రీలకు గుడ్డు తినడం శిశువు మెదడు అభివృద్ధికి చాలా మంచిది
Related Web Stories
ఖాళీ కడుపుతో తులసి ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే
రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి..
ఈ జ్యూస్‌తో అసిడిటీ, గ్యాస్ సమస్యలు దూరం..
ఈ లక్షణాలు ఉంటే గుండె నొప్పి వచ్చే అవకాశం ఉన్నట్లే..