వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చు? ఎక్కువగా తింటే ఏమౌతుంది?

 వైద్యులు, ఆరోగ్య నిపుణులు వారానికి 2-3 సార్లు మాంసాహార ప్రోటీన్ తీసుకోవాలని సూచిస్తు్న్నారు. 

ఎముకలను బ‌లోపేతం చేసే న్యూట్రియెంట్స్ చికెన్ లో ఉంటాయి.

హెల్త్‌ ప‌రంగా మాంసాహారం ప‌లు ప్రయోజ‌నాలు అందించిన‌ప్పటికీ.రెగ్యుల‌ర్ గా తిన‌క‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు.

రెగ్యుల‌ర్ గా నాన్ వెజ్ తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.

దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రెగ్యుల‌ర్ గా మాంసాహారం తింటే మలబద్ధకం, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు త‌లెత్తవ‌చ్చు.

 మాంసాహారం నిత్యం తిన‌డం వ‌ల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి

రెగ్యుల‌ర్ గా మాంసాహారం కాకుండా, కూరగాయలు, పప్పులు, పండ్లు, గింజలు తిసుకోవాలి