సోయా పాలలో ఉండే కాల్షియం, డి విటమిన్ బలవర్దకమైనవి
చియా గింజలలో పోషకాలతో పాడు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం అధికంగా ఉంటాయి
ఒక కప్పు బాదంపప్పులో 385 మిల్లిగ్రాములు కాల్షియం ఉంటుంది
బ్రోకలిలో కాల్షియం కంటెంట్ ఒక కప్పు బ్రోకలికి 97 మిల్లిగ్రాములు ఉంటుంది
సోయాబీన్స్ నుండి తయారైన టోపు, కాల్షియం ఎక్కువగా కలిగి ఉంటుంది
కాలే ఆకులో కేలరీలు, కాల్షియం అధికంగా ఉంటాయి
నువ్వులలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులకి 88 మిల్లిగ్రాముల కాల్షియం ఉంటుంది
సన్ ఫ్లవర్ సీడ్స్‌లో ఒక కప్పుకి 109 మిల్లిగ్రాముల కాల్షియం ఉంటుంది
Related Web Stories
ఇవి తిసుకుంటే రక్త హీనత సమస్య చెక్ పెట్టాచ్చు
గుడ్డు తినడం వల్ల అద్భతమైన ప్రయోజనాలు
ఖాళీ కడుపుతో తులసి ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే
రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి..