ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉసిరి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సర్జరీ చేయించుకోవాలని అనుకున్న వారు కనీసం 2 వారాల పాటు ఉసిరిని తినకూడదు.

మధుమేహం ఉన్నవారు ఉసిరి తినాలనుకుంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలి.

ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరిని తీసుకుంటే మరింత తీవ్రతరమవుతుంది.

ఉసిరిలో అధిక మొత్తంలో టానిన్లు ఉంటాయి. ఇవి ప్రేగులపై ప్రభావాన్ని చూపుతాయి.

ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి.

కొన్ని సందర్భాల్లో నిర్జలీకరణ, బరువు తగ్గడానికి దారితీస్తుంది.