నూడిల్స్‌లో ఫైబర్, పోషక ఆహారం  ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు..

తృణ ధాన్యాలు లేదా హోల్ వీట్ నూడిల్స్‌ను ఎంచుకోండి.

విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్ల కోసం టమోటాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇతర కూరగాయలు ఉపయోగించి సాస్ తయారు చేసుకోండి.

చికెన్, రొయ్యలను నూడిల్స్‌తో పాటు కలిపి చేసుకుని ప్రోటీన్ కంటెంట్‌ను పెంచుకోండి.

భారీ క్రీమ్ సాస్‌లకు బదులుగా ఆలివ్ నూనెతో నూడిల్స్ చేసుకోండి.

ఆరోగ్యంతో పాటు నూడిల్స్ రుచిగా కూడా ఉంటాయి.

నూడిల్స్‌కు ఉడికించిన కూరగాయలను జోడించండి. పోషకాలతో కూడా నూడిల్స్‌ను ఆస్వాదించండి.

నూడిల్స్‌కు పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకు కూరలను కలపండి. విటమిన్లతో కూడిన నూడిల్స్ సిద్ధం.