మీకు పైల్స్ ఉంటే.. పొరపాటున కూడా
వీటిని తినకండి.
పైల్స్ సమస్యతో బాధపడేవారు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పైల్స్ అనేది సరికాని ఆహారం, దిగజారుతున్న జీవనశైలి కారణంగా తలెత్తే సమస్య. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు
పైల్స్ ఉన్న వారు స్పైసీ ఫుడ్ నివారించాలి. ఎందుకంటే ఇవి పైల్స్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
పైల్స్ రోగులు ఎక్కువ ఉప్పు తినకూడదు. ఎందుకంటే ఉప్పు నీటిని పీల్చుకుని మలం గట్టిపడేలా చేస్తుంది.
పైల్స్ ఉన్నవారు మిరపకాయలను తీసుకుంటే వారికి నొప్పి, మంట సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
పైల్స్ తో బాధపడేవారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఫైబర్ మలాన్ని మృదువుగా చేస్తుంది.
పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ కలిగిన ఆహారాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.
Related Web Stories
ఎముక బలం పెరగాలంటే.. వీటిని ఇలా తినండి..
ఈ లక్షణాలు క్యాన్సర్కు సంకేతాలు.. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు!
గర్భిణులు కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?
ఆస్తమా రోగులు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి..