గర్భిణులు కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?
గర్భధారణ సమయంలో రోజూ కొబ్బరి నీరు తాగడం చాలా సురక్షితమైనది, ఆరోగ్యకరమైనది.
గర్భిణుల్లో సాధారణంగా కనిపించే వికారం, వాంతులు తగ్గించడానికి కొబ్బరి నీరు అద్భుతంగా పనిచేస్తుంది.
కొబ్బరి నీరు ఆమ్లత్వాన్ని తగ్గించి.. గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కొబ్బరి నీటిలోని సహజ చక్కెరలు, విటమిన్లు గర్భిణులకు అవసరమైన శక్తిని అందించి, అలసటను తగ్గిస్తాయి.
తల్లి, బిడ్డ ఇద్దరికీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సాయపడతాయి.
కొబ్బరి నీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, గర్భధారణ సమయంలో సాధారణంగా వచ్చే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
స్వచ్ఛమైన కొబ్బరి నీటిని తాగడానికి ప్రయత్నించాలి. కొబ్బరి నీరు తాగేందుకు ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.
Related Web Stories
ఆస్తమా రోగులు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి..
రోజూ పరగడుపున వేపాకులు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా?
మందులతో షుగర్ కంట్రోల్ కాకపోతే ఈ ఆకును ట్రై చేయండి!
ఈ ఐదు టీ లు ఓసారి ట్రై చేసి చూడండి తాగడానికి.. బరువు తగ్గుతారు