జామ ఆకుతో మంచి ఫలితం లభిస్తుంది
కొందరికి మందులు వేసుకున్నా రక్తంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉండవు.
జామ ఆకుల టీతో షుగర్ వ్యాధిని ఈజీగా నియంత్రించవచ్చు.
ఈ ఆకులలోని ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, పాలీఫినాల్స్‌తో వ్యాధి అదుపులోకి వస్తుంది
జామ ఆకుల రసం ఇన్సులీన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
అంటే, శరీరం ఇన్సులీన్‌ను మరింత సమర్థవంతంగా వాడుకుంటుంది. దీంతో, వ్యాధి అదుపులో ఉంట
ుంది.
ఈ రసం.. చెక్కరలను అరిగించే ఎంజైములను నిరోధిస్తుంది.
దీంతో, ఆహారంలోని కార్బోహైడ్రేట్లను శరీరం ఎక్కువగా పీల్చుకోదు
Related Web Stories
ఈ ఐదు టీ లు ఓసారి ట్రై చేసి చూడండి తాగడానికి.. బరువు తగ్గుతారు
డైలీ ఈ కూరగాయలు తింటే త్వరగా బరువు తగ్గుతారు..!
క్యాన్సర్ కణాలను నియంత్రించే సింపుల్ చిట్కా..
క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్బుతమైన ఎర్రటి పండు తింటున్నారా?