ఫెరూలా అనే మొక్క మూలాల నుండి
ఇంగువ తయారుచేస్తారు.
ఇంగువను వంటల్లోనే కాకుండా ఆయుర్వేదం, గృహ చిట్కాలలో కూడా ఉపయోగిస్తారు.
రక్తపోటు ఉన్నవారు ఇంగువ ఎక్కువ వాడితే బీపీ స్థాయిలు పెరగడం, తగ్గడం చాలా వేగంగా జరుగుతుంది. ఇది ప్రమాదం.
ఇంగువ ఎక్కువ వాడితే తలనొప్పి అటాక్ అవుతుంది.
జీర్ణానికి ఉపయోగపడే ఇంగువ ఎక్కువ తీసుకుంటే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.
గర్భవతులు ఇంగువకు దూరంగా ఉండాలి.
చర్మసంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇంగువ తినకూడదు.
ఇంగువ ఎక్కువ తీసుకుంటే వాపులు, నొప్పుల సమస్య వస్తుంది.
Related Web Stories
నూడిల్స్‌ను ఇలా ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు..
థైరాయిడ్ మెడిసిన్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీకు పైల్స్ ఉంటే.. పొరపాటున కూడా వీటిని తినకండి.
ఎముక బలం పెరగాలంటే.. వీటిని ఇలా తినండి..