పిల్లలకు జ్వరం వస్తే
తినిపించాల్సిన ఆహారాలు ఇవే..
పిల్లలు జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలకు పదే పదే గురవుతుంటారు
ఇటువంటి సమయాల్లో జ్వరం ఉన్న పిల్లలకు ఏ విధమైన ఆహారాలు ఇవ్వాలి అనే విషయంలో సందేహాలు తలెత్తుతాయి.
వాతావరణంలో మార్పులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా చాలా మంది పిల్లలు జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలకు పదే పదే గురవుతుంటారు.
పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు సూప్ ఇవ్వడం చాలా మంచిది. సూప్‌లో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
నీరు, కొబ్బరి నీళ్లు ఇవ్వడం వల్ల పిల్లల శరీరంలో నిర్జలీకరణం తొలగిపోతుంది. పెరుగు కూడా ఇవ్వవచ్చు.
జ్వరం సమయంలో శరీరానికి ఎక్కువ విటమిన్లు, శక్తి అవసరం. కాబట్టి పిల్లలకు సీజనల్ పండ్లను ఇవ్వాలి.
జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు పుచ్చకాయ ఇవ్వడం వల్ల వారి శరీరంలో నీటి శాతం పెరిగి జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు
జ్వరం ఉన్న సమయంలో పిల్లలకు కారంగా, నూనెతో కూడిన, వేయించిన ఆహారాలు, చాక్లెట్, కుకీలు, ఇతర తీపి పదార్థాలు ఇవ్వకూడదు.
Related Web Stories
ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తింటే జరిగేదిదే..!
టమాటో రసం టేస్ట్ తో పాటు ఎన్ని లాభాలో తెలుసా!
కిడ్నీలో రాళ్లు.. ఈ రసంతో దూరం..
దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల.. ఎన్ని లాభాలున్నాయో తెలుసా..