దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల బొడ్డు చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది.

ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

బరువును అదుపులో ఉంచడంలో సాయం చేస్తుంది.

దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.