ఆ సమస్య ఉన్నవారు
పచ్చి బఠానీలు తింటే
ఎంత మంచిదో తెలుసా..
పచ్చి బఠానీలు ప్రేగులకు మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి.
పచ్చి బఠానీలు బరువు
తగ్గడానికి సహాయపడతాయి.
పచ్చి బఠానీలలో ప్రోటీన్,
ఐరన్, పొటాషియం,
ఫోలేట్, విటమిన్లు A, K,
C పుష్కలంగా ఉంటాయి.
బఠానీలలో ఉండే
విటమిన్ ఎ కంటి
చూపును మెరుగుపరుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
ఇవి రక్తహీనతను నివారించడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలు.
Related Web Stories
మొక్క జొన్న రొట్టె తింటే.. ఇంత మంచిదా?
అలర్ట్.. వర్షాకాలంలో ఇవి తింటే ఇన్ఫెక్షన్లు..!
పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే..
తుమ్ము వచ్చినప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..