అలర్ట్.. వర్షాకాలంలో ఇవి తింటే ఇన్ఫెక్షన్లు..!
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బెడద ఎక్కువ. ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.
పోషకాలు ఉన్నవే అయినా వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదు. వీటిలో కనిపించని చిన్న చిన్న ఆకుపచ్చ కీటకాలు ఉంటాయి.
వర్షాకాలంలో కూడా చాలా మంది క్యాబేజీని కొంటారు. తేమ కారణంగా వీటిలో పురుగులు ఎక్కువగా
ఉంటాయి.
పుట్టగొడుగులు తేమతో కూడిన ప్రదేశాలలో పెరుగుతాయి. సహజంగానే చిన్న కీటకాలను కలిగి ఉంటాయ
ి. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు.
వర్షాకాలంలో పచ్చి బంగాళాదుంపలు, మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం మంచిది కాదు.
వానాకాలంలో వంకాయ లోపల చాలా కీటకాలు ఉంటాయి. అవి విత్తనాల కారణంగా కనిపించవు. అందుకే తి
నకూడదు.
బ్రోకలీ చాలా ప్రయోజనకరమైనది కానీ వర్షాకాలంలో దీనిని తినకూడదు. క్యాబేజీ లాగే ఇందులో ఆ
కుపచ్చ రంగు కీటకాలు ఉంటాయి.
వర్షాకాలంలో బెండాకాయ తినడం మానుకోండి. బెండాకాయలోని కీటకాలు, జిగట తత్వం ఈ సీజన్లో ఆరో
గ్యకరం కాదు.
Related Web Stories
పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే..
తుమ్ము వచ్చినప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..
వర్షాకాలంలో ఈ వ్యాధులతో జాగ్రత్త..