కిడ్నీలో రాళ్లు.. ఈ రసంతో దూరం..
బంగాళా దుంప రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రోజూ బంగాళా దుంప రసం తాగడం వల్ల అల్సర్లు, జీర్ణ సమస్యలు నుంచి సులభంగా ఉపశమనం లభిస్తోంది.
బంగాళా దుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో ఈ రసం తాగడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తోంది.
ఈ రసం తాగడం వల్ల చర్మ సమస్యలు నయమవుతాయి. చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది.
అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఈ రసం తాగడం వల్ల మంచి రోగ నిరోధక వ్యవస్థ ఏర్పడుతుంది.
ఈ రసం కారణంగా.. కళ్లు, చర్మం దంతాలు, న్యాడీ వ్యవస్థల ఆరోగ్యం మెరుగవుతుంది.
కిడ్నీలో స్టోన్ సమస్యలను ఈ రసం ఒక చక్కటి పరిష్కారం.
ఆరోగ్యానికి మేలు చేసే రాగి, మాంగనీస్, పొటాషియం, బి విటమిన్లు వీటిలో ఉంటాయి.
ఈ రసంలో లభించే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం ఈ దుంప రసం తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
బంగాళా దుంప రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
మైగ్రేన్ బాధితులు ఈ రసం తాగడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
Related Web Stories
దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల.. ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ఆ సమస్య ఉన్నవారు పచ్చి బఠానీలు తింటే ఎంత మంచిదో తెలుసా..
మొక్క జొన్న రొట్టె తింటే.. ఇంత మంచిదా?
అలర్ట్.. వర్షాకాలంలో ఇవి తింటే ఇన్ఫెక్షన్లు..!