టమాటో రసం చాలా మంది ఇష్టపడతారు
టమాటో రసం రుచితో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు
గుండె ఆరోగ్యం ఎముకల ఆరోగ్యానికి టమాటా రసం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
టమాటో రసంలో విటమిన్ సి ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచి, తక్షణ శక్తిని అందిస్తుంది.
టమాటో రసంలో కాల్షియం ఉండటం వలన ఎముకల బలాన్ని ఇస్తుంది.
టమాటా సూప్ లో లైకోపీన్ ఉంటుంది, ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
టమాటో రసం బరువు తగ్గాలనుకునే వారికి మంచిది.
టమాటో రసం ఆహారంలో చేర్చుకోవడం వలన కడుపు నిండిన భావన కలిగించి, బరువు నియంత్రణలో ఉంచుతుంది.
Related Web Stories
కిడ్నీలో రాళ్లు.. ఈ రసంతో దూరం..
దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల.. ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ఆ సమస్య ఉన్నవారు పచ్చి బఠానీలు తింటే ఎంత మంచిదో తెలుసా..
మొక్క జొన్న రొట్టె తింటే.. ఇంత మంచిదా?