ఈ పువ్వు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మధుమేహం బాధితులకు అరటిపువ్వు దివ్య ఔషధంలా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అరటి పువ్వు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి

అరటి పువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం సాధారణంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

అరటిపువ్వు తీసుకోవడం వలన అందులోని మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి  తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది

అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది.

రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. గుండె సమస్యలు ఎక్కువగా కొవ్వు పదార్థాలను తీసుకోవడం వలనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.