నెయ్యి పోషకాలకు పవర్ హౌస్.

నెయ్యిని రోజూ  ఆహారంలో తీసుకుంటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-ఎ, విటమిన్-ఇ, విటమిన్-బి పుష్కలంగా ఉంటాయి.

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి.

నెయ్యి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియ సజావుగా జరగడానికి సహాయపడుతుంది.

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.

ఇది శరీరంలో వ్యాధులతో పోరాడే T కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.