ఈ చాయ్ శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. కెఫిన్ కలిగిన టీల కంటే రోజ్ టీ చాలా ఆరోగ్యకరమైనది
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ రోజ్ టీ వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గించుకునేందకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు
గులాబీ రేకులను నీటిలో మరిగించి నేరుగా తాగవచ్చు. లేదా.. టీ పొడి, గులాబీ రేకులు వేసి ఉదయాన్నే డికాక్షన్ చేసుకుని సేవించవచ్చు.
సాధారణ టీలా కాకుండా ఇది ఆరోగ్యకరమైనది. బరువు తగ్గడంలో ఈ టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.
రోజ్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.
Related Web Stories
రోజు ఈ జ్యూస్ తాగితే ఆందం ఆరోగ్యం మీ సొంతం
రాత్రి పడుకునే ముందు ఈ సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రమోజనాలు ఇవే
బిర్యానీ ఆకును పక్కన పడేస్తున్నారా.. రోజూ మూడుసార్లు ఇలా చేస్తే..
వేసవిలో బురద స్నానం.. ఫుల్ బెనిఫిట్స్