వేసవిలో బురద స్నానం.. ఫుల్ బెనిఫిట్స్

ఎండతీవ్రత కారణంగా శరీరం అల్లాడిపోతుంది

దీన్ని నుంచి ఉపశమనం పొందాలంటే బురద స్నానం బెటర్

వేసవిలో బురద స్నానం పురాతన ఆయుర్వేద చికిత్స

బురద స్నానం ఆరోగ్యానికే కాదు జుట్టు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది

నేలలో ఉండే సహజమైన అంశాలు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి

శరీరంలోని మలినాలను బురద లాగేసుకోవడంతో చర్మం తాజాగా మారుతుంది

బంకమట్టి చర్మంపై పేరుకుపోయిన చనిపోయిన కణాలను తొలగిస్తుంది

బురద చర్మాన్ని మృదువుగా, నునువుగా చేస్తుంది

బంకమట్టితో వాపు, నొప్పి తగ్గుముఖం పడుతుంది

చర్మ సమస్యలతో బాధపడేవారికి బురద స్నానం మంచి ఉపశమనం కలిగిస్తుంది

బురద స్నానం శరీరాన్ని అలసట నుంచి రిలీఫ్ చేస్తుంది.. శరీరానికి విశ్రాంతినిస్తుంది