రోజూ ఏలకుల నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏలకులు సాయం చేస్తాయి. 

ఏలకుల నీటిని తాగడం వల్ల మలబద్ధక సమస్య దూరమవుతుంది. 

జీవక్రియను పెంపొందించడంలో ఏలకులు బాగా పని చేస్తాయి.

బరువును అదుపులో ఉంచడంలోనూ ఏలకులు సహకరిస్తాయి.

రక్తపోటును నియంత్రించడంలో ఏలకులు దోహదం చేస్తాయి.

ఈ నీటిని తాగడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.