శనగలు, బెల్లం కలిపి తీసుకుంటే
శరీరం నుండి కోల్పోయిన
రక్తాన్ని తిరిగి పొందవచ్చు.
శనగలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
శనగలు వేయించి అందులో బెల్లం కలిపి తింటే చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
రక్తహీనత, కడుపు సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే శనగలు బెల్లం తినడం మంచిదని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
రోజూ బెల్లం, శనగలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించి. శరీర బరువును కూడా అదుపులో ఉంచుతుంది.
మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే బెల్లం, శనగలను తింటే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అంతర్గతంగా బలపడుతుంది
శనగలు వేయించి అందులో బెల్లం కలిపి తింటే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవటం ముఖంలో ఎప్పుడూ తేజస్సు ఉంటుంది.
Related Web Stories
ఇలాంటి చాయ్ తాగితే ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం..!
రోజు ఈ జ్యూస్ తాగితే ఆందం ఆరోగ్యం మీ సొంతం
రాత్రి పడుకునే ముందు ఈ సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రమోజనాలు ఇవే
బిర్యానీ ఆకును పక్కన పడేస్తున్నారా.. రోజూ మూడుసార్లు ఇలా చేస్తే..