సీతాఫలంలో ఎన్నో ఆరోగ్య  ప్రయోజనాలను అందిస్తాయి

 సీతాఫలంలో సీ-విటమిన్, బి-విటమిన్లు, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

సీతాఫలంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి.

ఇవి శరీరంలో వాపును, మంటను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి.

సీతాఫలంలో పొటాషియమ్ ఎక్కువగా ఉంటుంది.

ఇది రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

సీతాఫలంలో సీ-విటమిన్, పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పలు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.