వేసవి వచ్చిందంటే చాలు, ప్రజల మనసు కర్బూజ పండ్ల వైపు మళ్లుతుంది.
కర్బూజలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఈ పండ్లలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
గుండె ఆరోగ్యానికి కర్బూజ చాలా మేలు చేస్తుంది చేస్తుంది
ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రిస్తుంది
గుండెపోటు, స్ట్రోక్ వంటి రిస్కులను సైతం తగ్గిస్తుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండటం కారణంగా మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
కేలరీలు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువు సమస్య ఉన్నవారు కర్బూజ తీసుకోవచ్చు.
Related Web Stories
డకబెట్టిన వేరుశెనగలు ఎందుకు తినాలి..
ఈ పండుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
నోరూరించే పనస తొనలు ఎన్ని లాభాలో తెలుసా
అనారోగ్య సమస్యలకు ఈ ఆయుర్వేద మొక్కతో చెక్ పెట్టేయండి