అనారోగ్య సమస్యలకు ఈ ఆయుర్వేద మొక్కతో చెక్ పెట్టేయండి

అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆహారంలో ఇంగువను భాగం చేసుకోవాలి

ఇంగువతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

ఇంగువ అద్భుత గుణాలు ఉన్న ఆయుర్వేద మొక్క

ఇంగువ పేగు కండరాలను బలోపేతం చేస్తుంది

నొప్పులు, వాపులు వంటి సమస్యలను తగ్గి్స్తుంది

ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలం

ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో ఇంగువ సహాయపడుతుంది

శ్వాసకోస సమస్యలు తగ్గుతాయి

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది

నెలసరి సమయంలో మహిళల సమస్యలకు ఇంగువ చెక్ పెడుతుంది

గర్భాశయ కండరాలను బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది ఇంగువ