డైటింగ్ చేసేటప్పుడు  ఈ చిట్కాలు పాటిస్తే..  అద్భుతమైన ప్రయోజనాలు..

డైటింగ్ చేసేటప్పుడు రోజు వారీ ఆహారంలో పోషకాల సమతుల్యత ఉండడం అత్యవసరం. 

సమతుల ఆహారం అంటే మన శరీరానికి అవసరమయ్యే పోషకాహారం.

సగటు వ్యక్తికి రోజూ సుమారు 2,000 క్యాలరీలు అవసరం.

మగవారికి ఆడవారి కంటే ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి.

పప్పులు, గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలపదార్థాలు తీసుకోవాలి.

డయాబెటీస్‌ ఉన్నవారు ఆహారంలో ఉప్పు తగ్గించాలి. 

ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.

డైటింగ్ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తేల పోషకలోపం రాకుండా జాగ్రత్తపడొచ్చు.