కాకర కాయ రసం తాగడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. అలాగే దాని రసం సైతం అంతే మేలు చేస్తోంది. ఇది శరీరంలోని యాంటీ వైరల్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కాకరకాయ రసం చాలా మేలు చేస్తోంది.
ఆర్థరైటిస్‌లో నొప్పికి ప్రధాన కారణం రక్తంలో మలినాలు ఉండటం. కాకరకాయలోని చేదు.. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది.
కాకరకాయ రసం తాగడం వల్ల అతిగా మద్యం సేవించిన మత్తు తొలగిపోయి కాలేయం కూడా శుభ్రపడుతుంది.
రెండు చెంచాల పచ్చి కాకరకాయ రసాన్ని సమాన పరిమాణంలో తెల్ల ఉల్లిపాయ రసంతో కలిపి రోజూ తీసుకుంటే కలరా నయమవుతుంది.
కాకరకాయ రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. దీని రసాన్ని అరకప్పు తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరుగుతుంది.
కాకరకాయ ఎంత మేలు చేస్తుందో, దాని రసం కూడా మన ఆరోగ్యానికి అంతే మేలు చేస్తుంది.
Related Web Stories
వెల్లుల్లి, ఉల్లి కలిపి తింటే ఇన్ని లాభాలా...
బాదంను తేనెతో నానబెట్టి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ పచ్చి పండుతో డ్రైఫ్రూట్స్ కంటే రెట్టింపు ఆరోగ్యం..!
60 లోనూ 20 లా ఉండాలంటే.. ఇవి చేయాల్సిందే..