ఈ పచ్చి పండుతో డ్రైఫ్రూట్స్‌ కంటే రెట్టింపు ఆరోగ్యం..! 

అరటికాయలో పెక్టిన్, రెసిస్టెంట్ స్టార్చ్ ఉండటం వల్ల ఇది డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

 పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది 

పచ్చి అరటికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

పచ్చి అరటికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

 దంతాక్షయం, నోటి పుండ్లు ,పిప్పి పన్ను రాకుండా కాపాడుతుంది. 

ఈ అరటికాయతో చేసిన పులుసు తినడం వల్ల గాఢ నిద్ర పడుతుంది.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.