తక్కువ ధరలో చికెన్, మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్లు లభించే గింజలు ఇవే..!

చిక్కుడు గింజల్లో విటమిన్ సి,  ఎ, కె, బి-కాంప్లెక్స్ (బి1, బి2, బి3, బి5తో సహా), కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ మరియు మాంగనీస్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

చిక్కుడు గింజలు కూర రూపంలో గానీ ఉడకబెట్టుకొని కానీ తినవచ్చు. 

ఈ గింజల్లో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు కూడా ఉంటాయి ఇవి కండరాల నిర్మాణంలో ఉపయోగపడతాయి.

చిక్కుడు గింజల్లో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

 చిక్కుడు గింజలు తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది

  ఈ చిక్కుడు గింజలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.