కొబ్బరి నీళ్లు తాగడం వల్ల
ఎన్ని ఉపయోగాలో తెలుసా..
కొబ్బరి నీళ్లలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తుంది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూడడంలో కొబ్బరి నీళ్లు గణనీయమైన పాత్ర పోషిస్తాయి.
కొబ్బరి నీళ్లు యాంటీ-స్ట్రెస్, యాంటీ-డిప్రెసంట్‌గా కూడా పని చేస్తాయి.
కొబ్బరి నీళ్లలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తాయి.
పొటాషియమ్‌ను ఎక్కువగా కలిగి ఉండే కొబ్బరి నీళ్లు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
కొబ్బరినీళ్లలో మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
వ్యాయామం తర్వాత తక్షణ శక్తిని పొందేందుకు కొబ్బరి నీళ్ల ఆరోగ్యకర ఎంపిక.
Related Web Stories
నిద్ర లేవగానే పాలకూర రసం తాగడం వల్ల కలిగే లాభాలివే..
పాలు వెల్లుల్లి ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా..
ఈ ఆహార పదార్థాల్ని ఫ్రిజ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు..
నల్లద్రాక్ష వల్ల కలిగే 7 లాభాలివే...