పాలు వెల్లుల్లి ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా..
వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల వెల్లుల్లి పాలు ఆరోగ్యకరం
హానికరమైన బ్యాక్టీరియా, జీర్ణ సమస్యలు ఎదుర్కొవడంలో వెల్లుల్లి పాలు సాయపడతాయి
వెల్లుల్లి పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి
శ్వాసకోశ సమస్యలు, జలుబు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగిస్తాయి
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి
పాలు, వెల్లుల్లి పేస్ట్ వేసి 50 మి.లీకి తగ్గే వరకు ఉడకబెట్టి రోజూ రెండుసార్లు తీసుకోవాలి
వెల్లుల్లి పాలను తీసుకొనే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం
Related Web Stories
ఈ ఆహార పదార్థాల్ని ఫ్రిజ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు..
నల్లద్రాక్ష వల్ల కలిగే 7 లాభాలివే...
తలస్నానం రోజు చేయొచ్చా.. చేస్తే ఏమవుతుంది
ఈ ఆకుకూర వీరు తింటే వచ్చే సమస్య అంతా ఇంతా కాదు