తలస్నానం రోజు చేయొచ్చా.. చేస్తే ఏమవుతుంది

తలస్నానం విషయంలో అనేక సందేహాలు ఉంటాయి

రోజు చేయాలా లేక వారానికి ఎన్నిసార్లు చేయాలి అనే సందేహాలు వస్తుంటాయి

ఎక్కువ సార్లు స్నానం చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంటుంది

తక్కువ సార్లు చేస్తే జుట్టు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది

ఆయిల్ స్కాల్ప్ ఎక్కువ ఉన్నవారు వారానికి 3-4 సార్లు తలస్నానం చేయాలి

ఎక్కువ తైలం ఉత్పత్తి అయ్యే తల చర్మం ఉన్నవారు రోజూ చేయడం మంచిది

పొడిబారిన జుట్టు ఉన్న వారు వారానికి 1-2 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి

మిశ్రమ జుట్టు ఉన్నవారు వారానికి 2-3 సార్లు తలస్నానం చేయాలి

 తల చర్మం చిట్లకుండా ఉండటానికి కండిషనర్ వాడటం ఉత్తమం

 వాతావరణాన్ని బట్టి తలస్నానం చేయాలి. వేసవికాలంలో వారానికి  3-4 సార్లు చేయాలి

చలికాలంలో వారానికి 1-2 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి