పాదాలను కొద్దిగా పట్టించుకోకపోయినా నడవడానికి ఇబ్బంది పడేలా మారతాయి
పాదాలు నొప్పి, బొబ్బలు రావడం ఉపశమనం పొందాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి.
శరీరం బరువునంతా మోసేది పాదాలే.. సున్నితంగా ఉండే పాదాల ఆరోగ్యం ఎక్కువ శ్రద్ధ చూపాల్సిందే
పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ పద్దతుల్ని ట్రై చేస్తే సరి.
గోరు వెచ్చని నీటిలో పాదాలను ఉంచి ఎప్సమ్ లవణం, లేదా లావెండర్ వంటి నూనెలను వేయాలి.
కాసేపటి తర్వాత పాదాలను మాయిశ్చరైజర్ లేదా ఫట్ క్రీమ్ రాసి తీయాలి.
పాదాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పాదరక్షలు, బూట్లు ఎంచుకోవాలి.
పాదాలు బాగా పొడిగా ఉండేలా చూసుకోవాలి సబ్బు నీటితో ప్రతిరోజూ పాదాలను కడుగుతూ ఉండాలి.
Related Web Stories
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..
నిద్ర లేవగానే పాలకూర రసం తాగడం వల్ల కలిగే లాభాలివే..
పాలు వెల్లుల్లి ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా..
ఈ ఆహార పదార్థాల్ని ఫ్రిజ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు..