చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే అనారోగ్యానికి గురి చేస్తున్నాయి.

వ్యాధుల రాకుండా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు తప్పనిసరి చేసుకోవాలి.

 60 ఏళ్లలోనూ ఫిట్‌గా ఉండాలంటే.. 20 ఏళ్ల వయసులోనే ఇవి అలవర్చుకోవాలి. 

సమతుల ఆహారాన్ని తినాలి. మంచి పోషకాలుండే పండ్లు, కూరగాయలు తినాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 

తగినంత నిద్రపోవాలి. కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి.

రోజుకు కనీసం 8 - 10 గ్లాసుల నీళ్లు తాగాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి. మెడిటేషన్ అలవరుచుకోవాలి.