బాదంను తేనెతో నానబెట్టి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
బాదంలో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, లాంటి ఖనిజాలూ, ఒమేగా-3, 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి
ప్రతిరోజూ నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
తేనె, బాదం కలిపి తినడం వల్ల శరీరానికి కావల్సిన తక్షణ శక్తి లబిస్తుంది
ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది
జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి
తేనెలో నానబెట్టిన బాదం తినడం వల్ల చర్మాన్ని, జుట్టును లోపలి నుంచి పోషిస్తుంది
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
ఈ పచ్చి పండుతో డ్రైఫ్రూట్స్ కంటే రెట్టింపు ఆరోగ్యం..!
60 లోనూ 20 లా ఉండాలంటే.. ఇవి చేయాల్సిందే..
పరిగడుపున వెల్లుల్లి నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా ?
తక్కువ ధరలో చికెన్, మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్లు లభించే గింజలు ఇవే.. !