అంజీర్ తినడం వల్ల
బరువు తగ్గడానికి మంచిది.
అంజీర్ తక్కువ కేలరీల ఆహారం, పీచు, రాగి, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం ఇతర ఖనిజాలు కలిగి ఉంది.
అంజీర్ ఉబకాయం, కడుపు సమస్యలకు నివారణగా పనిచేస్తుంది
గుండె జబ్బులకు నీటిలో కరిగే ఫైబర్ పెక్టిన్‌లో అంజీర్ సమృద్ధిగా ఉంటుంది.
జీర్ణ క్రియను సులభతరం చేస్తుంది.శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బులకు ఇవి రెండు ప్రధాన కారణాలు.
ఇతర ఎంజైమ్ లతో పాటు, ఫిజిన్ అనే ఫిగ్ సమ్మేళనం వేగంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.
వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది అలాగే ఆకలిని తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను సమానం చేస్తుంది. అంజీర్ పండ్లు మధుమేహానికి అనుకూలంగా పనిచేస్తాయి.
Related Web Stories
బరువు తగ్గడానికి ఈ ఐదు టీలు చాలట.. ఓసారి ట్రై చేసి చూడండి..!
డార్క్ చాక్లెట్ ఒక రోజులో ఎంత తినాలో తెలుసా..
ఇది ఇలా వాడితే జుట్టుకే కాదు అందం,ఆరోగ్యం కూడ
ఈ ఆకులు రోజూ తింటే ఈ సమస్యలే ఉండవు..