ఈ హెర్బల్ టీలు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే
లక్షణాలను కలిగి ఉంటాయి.
గ్రీన్ టీ అనేది బరువు తగ్గించే గుణం కలిగి ఉంది. ఇది అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కలిగి ఉంది.
మింట్ టీ.. దీని మానసిక ప్రశాంతతను అందించడంలో మింట్ టీ సహకరిస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది.
దాల్చిన చెక్క టీ ఒక కప్పు తాగడం వల్ల అద్భుతమైన శక్తి శరీరానికి అందుతుంది. ఇది జీవక్రియను ప్రోత్సహిస్తుంది.
ఉలాంగ్ టీ.. సాంప్రదాయ చైనీస్ పానీయం ఇది.
ఉలాంగ్ టీ జీవక్రియను పెంచుతుంది. కొవ్వును కరిగేలా చేస్తుంది.
ఇందులో లిపిడ్ తగ్గించే గుణాలున్నాయి. ఇవి బరువుతగ్గేందుకు సహకరిస్తాయి.
లెమన్ గ్రాస్ టీ చల్లటి వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది.
Related Web Stories
డార్క్ చాక్లెట్ ఒక రోజులో ఎంత తినాలో తెలుసా..
ఇది ఇలా వాడితే జుట్టుకే కాదు అందం,ఆరోగ్యం కూడ
ఈ ఆకులు రోజూ తింటే ఈ సమస్యలే ఉండవు..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఈ దేశాలకు వెళ్తున్నారా..జాగ్రత్త