ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే
ఫ్యాటీ లివర్ ఉన్నట్టే..
ఈ మధ్య ఫ్యాటీ లివర్ అనే వ్యాధి గురించి ఎక్కువగా వినిపిస్తోంది
డయాబెటిస్, ఊబకాయం వంటి తీవ్ర సమస్యలకు దారితీసే ఈ వ్యాధి లక్షణాలను ముందే పసిగట్టడం కష్టం
ముఖంపై కనిపించే సంకేతాల ఆధారంగా ఫ్యాటీ లివర్ సమస్య గురించి తెలుసుకోవచ్చు
కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడుతుంటే కాలేయంపై ఒత్తిడి పెరిగిందని అర్థం
చర్మం లేదా కళ్ళలో తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం అనేది కామెర్ల ప్రారంభ సంకేతం కావచ్చు
కాలేయ పనితీరు దెబ్బతినడం వల్ల హానికర ద్రవాల కారణంగా కళ్ళు, బుగ్గల చుట్టూ వాపు వస్తుంది
శరీరంలో వ్యర్థాలు రక్తప్రవాహంలో కలిసి ఫలితంగా ముఖం పాలిపోతుంది
మీ కాలేయం ఎక్కువగా పనిచేయాల్సి వచ్చినపుడు హార్మోన్ల నియంత్రణలో ఇబ్బందులు రావచ్చు
Related Web Stories
యోగాతో ఛాతీలో మంటకు చెక్ పెట్టొచ్చు తెలుసా..
ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యలు ఇవే..
హెయిర్ లాస్ అవుతోందా.. మీ కోసమే ఈ చిట్కా
జాగ్రత్త.. ఇవి తింటే షుగర్ బాగా పెరిగిపోతుంది