హెయిర్ లాస్ అవుతోందా.. మీ కోసమే ఈ చిట్కా

హెయిర్‌ లాస్‌తో చాలా మంది బాధపడుతున్నారు

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి

ప్రధానంగా ఒత్తిడి వల్ల జుట్టు రాలుతోంది

విటమిన్ల లోపం, ఐరన్ లోపం ఉన్నా కూడా హెయిర్ లాస్ అవుతుంది

రకరకాల నూనెలకు బదులుగా మంచి ఆహారం తీసుకుంటే హెయిర్ లాస్‌ను అరికట్టవచ్చు

యోగా, ధ్యానంతో కూడా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు

ఉల్లి రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది

బియ్యం కడిగిన నీటిని తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.