ఖర్జూరం, కిస్‌మిస్, యాప్రికోట్స్ డ్రైడ్ ఫ్రూట్స్
షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమే
గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే తెల్లని బ్రెడ్, తెల్లన్నం, పాస్తా, స్వీట్లు తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోతాయి.
పాల ఉత్పత్తుల్లో స్వీట్ లేకపోయినప్పటికీ అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది.
బంగాళాదుంపల్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. బంగాళాదంపను ఏ రూపంలో తిన్నా ఇబ్బందే.
ఆల్కహాల్, కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం ఇన్సులిన్స్ రెసిస్టెన్స్‌ను కలిగిస్తాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైపోతుంది.
బిస్కెట్లు, చిప్స్, చాక్లెట్లతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా రక్తంలో చక్కెర శాతాన్ని బాగా పెంచుతుంది.
సోడాలు, ఫ్రూట్ జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్‌లు తాగడం వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ విపరీతంగా పెరిగిపోతుంది.
Related Web Stories
నిమ్మరసం కిడ్నీలకు కూడా మంచిదేనా? వాటి ఉపయోగాలంటే..
ముట్టుకుంటే ముడుచుకుంటుంది సందేహమా దీనితో బోలెడు లాభాలు
పాల మీగడ లాభాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే..
రాగి పిండి చపాతీలు తింటే శరీరంలో కలిగే మార్పులు ఇవే!