మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి.అవి కలుపు మొక్కలు అని తీసి పారేస్తారు.
అందులో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయంట
ప్రకృతిలో ఉండే ఎన్నో రకాల మొక్కలు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతాయంట
మొటిమల సమస్యతో బాధపడేవారు, అంతే కాకుండా మంగు మచ్చల సమస్యతో బాధపడే వారు ఈ ఆకు రసాన్ని ముఖానికి పూసుకోవడం వలన మొటి మలు, మంగు మచ్చలు తొలిగిపతాయంట.
అత్తి పత్తి మొక్క రసాన్ని రక్తం కారుతున్న గాయంలేదా, దెబ్బతగిలిన చోట పూయడం వలన వెంటనే రక్తం ఆగిపోవడమే కాకుండా, గాయం కూడా త్వరగా మానిపోతుందంట.
బాలికలలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావాన్ని నివారించడానికి ఇద చాలా ఉపయోగకరంగా ఉంటుందంట.
ఈ ఆకులను శుభ్రంగా కడికి ఎక్కువ నీరు పోసి, బాగా మరిగించాలంట, దానికి 1 చిటికెడు పటిక/స్పాటికా వేసి రోజుకు 2 నుండి 3 సార్లు తినడం వలన అధిక రక్తస్రావం జరగకుండా ఉంటుందంట.