మధుమేహం ఉన్నవారు మద్యం తాగొచ్చా.. తాగితే ఏమవుతుంది..
మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా కొంతమంది మద్యం తాగుతారు.
మద్యం సేవించడం వల్ల కొన్ని సమస్యలు మరింత తీవ్రమవుతాయి. రోజువారీగా మధుమేహాన్ని నిర్వహించడం కూడా కష్టతరం చేస్తుంది.
ఆల్కహాల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి, తగ్గడానికి కారణమవుతుంది.
ఆల్కహాల్‌తో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే మందులను కలపడం వలన ఇన్సులిన్ హైపోగ్లైసీమియాకు దారి తీయవచ్చు.
ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం తన పనిని చేయకుండా నిరోధిస్తుంది.
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
అప్పుడప్పుడు తీసుకుంటే, త్రాగడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి.
మధుమేహం ఉన్నవారు మద్యం తాగనే కూడదు.
Related Web Stories
ఈ పండ్లు ఎక్కడ కనిపించినా అస్సలు విడిచిపెట్టొద్దు..
పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!
ఫ్యాటీ లివర్ ఉందా? ఈ పళ్లు తినండి..
ఫ్రీగా దొరికే ఈ ఆకులు తింటే.. ఈ వ్యాధులు దూరం