పప్పర్ పనసపండు యాంటీ-ఆక్సిడె
ంట్లు అధికంగా ఉంటాయి.
ఇది బ్యాక్టీరియా నుంచి కాలేయాన్ని రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
కాలేయ కొవ్వును కరిగించడంలో నిర్విషీకరణ ప్రక్రియను సులభతరం చేయడంలో యాపిల్స్ సహాయపడతాయి.
అవకాడోలు ఆరోగ్యకర కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి కాలేయానికి రక్షక కవచంగా ఉండి మరింత నష్టం వాటిల్లకుండా కాపాడతాయి.
స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
విటమిన్లు, ఎంజైములు, సమృద్ధిగా ఉండే బొప్పాయి కాలేయంపై ఒత్తడిని తగ్గిస్తుంది
కాలేయం ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుస్తుంది.
Related Web Stories
ఫ్రీగా దొరికే ఈ ఆకులు తింటే.. ఈ వ్యాధులు దూరం
ఈజీగా బరువు తగ్గించే ఆహారాలు ఇవే
అతిగా చదివేస్తున్నారా.. ? అయితే ఈ విషయాలు గమనించారా..!
థైరాయిడ్ సమస్య ఉన్నవారు వేడి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా...