అతిగా చదవడం అనేది శారీరక,
మానసిక అలసటకు దారితీస్తుంది
ఇది భావోద్వేగ ఒత్తిడికి కారణమవుతుంది. చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా ఎక్కువగా చదివేస్తూ ఉంటే జ్ఞాపకశక్తి దెబ్బతినే అవకాశం ఉంది.
అతిగా చదవడం వల్ల కొన్ని సార్లు మెదడు ఒత్తిడికి లోనవుతుంది.
చదువులో ముందు ఉండేందుకు చేసే ప్రయత్నం మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
అనుకూలత లేకపోవడం, మరో వ్యాపకం మీద దృష్టిలేకుండా చేస్తుంది.
శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయడం, సరైన పోషకాహారం,
నిద్ర లేకపోవడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, తలనొప్పి వంటి అనేక సమస్యలకు దారితీస్తాయి.
అతిగా చదవడంలో పడి నలుగురితో కలిసే అవకాశం, సమయాన్ని సంతృప్తిగా నచ్చిన విధంగా గడిపే అవకాశాన్ని కోల్పోతారు.
Related Web Stories
థైరాయిడ్ సమస్య ఉన్నవారు వేడి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా...
అదే పనిగా మామిడి పండ్లు తింటున్నారా..
చేప వెజ్జా?.. నాన్ వెజ్జా?..
అరటి పళ్లతో పాటూ ఇవి కలిపి తినకూడదని తెలుసా?