అరటి పళ్లు ఆరోగ్యానికి  ఎంతో మంచివి.

వీటితో పాటూ కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ఇబ్బందులు వస్తాయి

అరటి పళ్లతో పాటూ పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను తింటే అరుగుదల సమస్యలు వస్తాయి.

నారింజ, బత్తాయి లాంటి సిట్రస్ జాతి పళ్లతో పాటూ అరటి పండు తింటే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంది

ఆవకాడో, అరటి కలిపి తింటే తొందరగా అరగవు. రెండింట్లో పోషకాలు భారీగా ఉండటమే ఇందుకు కారణం

అరటి పళ్లతో పాటూ ఖర్బూజా పళ్ల తిన్నా కొద్దిగా రిస్కే. రెండూ అరిగేందుకు వేర్వేరు సమయాలు పట్టడమే దీనిక కారణం

టమాటాలు, అరటి పళ్లతో కూడా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉంటుంది. కడపులో మంటలాగా అనిపించొచ్చు