మసాలా టీ ఆరోగ్యానికి మంచిదేనా..
మసాలా టీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె ఉంటాయి.
ఇందులో ఉపయోగించే అల్లం, ఏలకులు, లవంగాలతో సహా మసాలా చాయ్‌లోని సుగంధ ద్రవ్యాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి,
ఇవి వైరస్ లు, ఇన్‌ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి
మసాలా టీలో కెఫీన్ ఉంటుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది.
మెదడు, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఏలకులను జోడించి తయారుచేసిన బ్లాక్ టీ శక్తివంతమైన పానీయం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను రక్షించడంలో సహాయపడుతాయి
మసాలా టీలో ఉపయోగించే అల్లం ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .
Related Web Stories
గులకరాళ్లపై వాకింగ్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?
ఈ రైస్ తింటే బరువు తగొచ్చు తెలుసా..
రోజూ ఉదయం లేవగానే కొత్తిమీర నీరు తాగితే.. ఏమవుతుందంటే..
డయాబెటిస్ వారికీ ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే పవర్ఫుల్ చెక్ పడాల్సిందే.